Bhopal: మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్లో గాయం చూసి తల్లి షాక్
- మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం
- బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి షాక్ అయిన బాలిక తల్లి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
- నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆడవాళ్లను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అత్యాచార వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ మృగాళ్ల కోసం ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా.. వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. కోల్‌కతా ఘటన దేశంలో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ హత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది. దీంతో.. బాలిక తల్లి రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడు ఖాసీం రెహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. అతను పాఠశాలలో ఐటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో.. నిందితుడైన ఉపాధ్యాయుడు ఖాసీం రెహాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్
- Tags
- bhopal
- police
- rape
- teacher
- telugu news
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!