RAU’S IAS Study Circle : రౌస్ స్టడీ సెంటర్‌లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదనీరు రాత్రి రౌస్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి చేరింది.. దీంత… ముగ్గురు విద్యార్థులు నీటమునిగి మృతి చెందారు. మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని సోని ఒకరు. శ్రీరామ్‌పూర్-1 భూగర్భగని మేనేజర్‌గా పనిచేస్తున్నారు సోని తండ్రి విజయ్ కుమార్. ఏడాది క్రితం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సోనీ కోచింగ్ సెంటర్‌లో చేరింది. తమ కుమార్తెను కాలేజీలో చేర్పించేందుకు నాగ్‌పూర్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రులు సోని మృతదేహాన్ని మళ్లీ మంచిర్యాలకు తీసుకురావడానికి న్యూఢిల్లీ చేరుకున్నారు . NDRF, స్థానిక పోలీసులు , అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఆమె మృతదేహాన్ని వెలికితీశారు.
Andhra Pradesh: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
శనివారం రాత్రి 7 గంటల సమయంలో బడా బజార్ మార్గ్‌లోని రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లో ముగ్గురు ఆశావహులు చిక్కుకున్నారు . దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోచింగ్ సెంటర్ భవనం జలమయమైంది. నివేదికల ప్రకారం, నేలమాళిగలో 12 అడుగుల వరకు నీరు నిండిపోయింది, దీని వలన ఔత్సాహికులు తప్పించుకోలేరు.
UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!