Suicide: వివాహిత ప్రాణం తీసిన మిస్డ్ కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సమాజంలో అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆనందంగా సాగుతున్న జీవితాలు ఆగమాగం అవుతున్నాయి. రత్నాల్లాంటి పిల్లలను కాదనుకొని పర స్రీ లేదా పురుషుడి మోజులో పడి కొందరు తమ దాంపత్య జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాలు పచ్చగా సాగుతున్న సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. భార్యా, భర్త ఏ ఒక్కరి విషయంలోనై అక్రమ సంబంధం బయటపడితే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.
Read Also: Cigarette Lighters Ban: సిగరెట్ తాగేవారికి షాక్..రూ.20 లైటర్ దిగుమతిపై ప్రభుత్వం నిషేధం
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
- Akhil NRD: "ప్రేమ పెళ్లి".. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
తాజాగా వరంగల్ జిల్లాలో ఓ మిస్డ్ కాల్ వ్యవహారం వివాహిత ప్రాణం తీసింది. వరంగల్ పట్టణంలోని కరీమాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న వివాహిత ఆకుతోట సౌజన్య గత కొన్ని నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ రావడంతో ఆ మిస్ కాల్ కి రిప్లై ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తితో మాట్లాడుకుంటూ పరిచయం ఏర్పరచుకుంది.
Read Also: Haryana Cop Arrest: కోట్ల చలాన్ స్వాహా.. పోలీసునే అరెస్ట్ చేసిన పోలీసులు
అయితే, కొద్దిరోజుల తర్వాత తన కోరిక తీర్చమని సదరు మహిళను తిరుపతి వేధించసాగాడు. వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది. ఆమె కుటుంభసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్‌డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!