Uttar Pradesh: తీసుకున్న బాకీ చెల్లించలేదని బట్టలూడదీసి కొట్టిన రౌడీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
నోయిడాలోని పోలీస్ స్టేషన్ ఫేజ్ 2 ప్రాంతంలో మానవాళిని సిగ్గుపడేలా ఈ ఘటన జరిగింది. అయితే అతన్ని కొట్టి నగ్నంగా మార్కెట్ మొత్తం తిప్పుతుంటే.. ఆపాల్సింది పోయి కొంతమంది తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. వివరాల్లోకి వెళ్తే.. వెల్లుల్లి కొనేందుకు ఓ వ్యక్తి దగ్గర రూ.3000 వేలు బాకీలా తీసుకున్నాడు. అయితే ఆ బకాయి చెల్లించకపోవడంతో మార్కెట్‌లోనే కొంత మంది అతడిని కొట్టారు. అంతేకాకుండా.. బట్టలిప్పేసి మార్కెట్ మొత్తం తిప్పారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలవడంతో దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు రౌడీలపై చర్యలు తీసుకోవాలని బాధిత వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
Off The Record: చంద్రబాబు అరెస్టుకు వాస్తు దోషమే కారణమా..? అక్కడే తేడా కొట్టిందా..?
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఫేజ్ 2 మండిలో దుకాణం నడుపుతుండగా.. వెల్లుల్లిని తీసుకునేందుకు రూ.3వేలు అప్పు చేశారు. మరోవైపు నగదు లావాదేవీల కారణంగానే యువకుడిపై దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!