Bihar: చెప్పుడు మాటలు విని కన్న కూతురిని హత్య చేసిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. మద్యం మత్తులో తండ్రి కూతురిని హత్య చేశాడు. అనంతరం.. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. రాత్రి సమయంలో మృతదేహాన్ని బయట పడేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: T20 WC: టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఎంపిక చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
వివరాల్లోకి వెళ్తే.. ముబారక్‌చక్ నట్వా టోలీకి చెందిన మహ్మద్ బహల్ గత రాత్రి మద్యం మత్తులో తన కూతురును దారుణంగా హత్య చేసినట్లు ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. బాలిక తల వెనుకాల బలమైన గాయంకావడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాలిక తల్లి ఖుష్బూ పర్వీన్ పోలీసులకు వివరాలు తెలిపింది. తన భర్త మద్యానికి బానిసయ్యాడని, వృత్తి రీత్యా పాములు పడుతాడని తెలిపింది. అయితే.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుమార్తె గురించి చెడుగా భర్త బహల్‌కు చెప్పాడని పేర్కొంది. తన కూతురికి ఓ యువకుడితో అక్రమ సంబంధం ఉందని కొందరు వ్యక్తులు తన భర్తకు చెప్పారని.. దీంతో.. ఆవేశంతో ఇంటికి వచ్చి రాడ్ తో తలపై కొట్టి హత్య చేశాడని తెలిపింది. మరొకసారి.. చేతిపంపు నుంచి నీటిని నింపుతుండగా మూర్ఛ వచ్చి కిందపడి చనిపోయిందని బాలిక తల్లి పోలీసులకు తెలిపింది. ఇలా.. బాలిక మృతి విషయంపై తల్లి అబద్ధాలు చెబుతుండటంతో మృతదేహాన్ని పోలీసులు తమ కస్టడీకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
- Tags
- bihar
- Crime News
- Daughter
- father
- kill
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!