Old Man Molests Minor: తొమ్మిదేళ్ల బాలికను వేధించిన 92 ఏళ్ల వృద్ధుడు.. మూడేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Old Man Molests Minor: ఎన్ని చట్టాలొచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. పండు ముసలి నుంచి చిన్నారుల వరకు ఎవరిని వదలడం లేదు కొందరు దుర్మార్గులు. రేపో మాపో కాటికి పోయే ముసలివాళ్లు కూడా చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం తొమ్మిదేళ్ల బాలికను వేధించిన కేసులో 92 ఏళ్ల వృద్ధుడికి ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో కేంద్రపారా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి త్రిదిక్రమ్ కేశరి చిన్హార మంగళవారం తీర్పును ప్రకటించారు.కోర్టు దోషికి రూ 3,000 జరిమానా విధించింది. అతను ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
88th marriage: 14 ఏళ్లకే మొదలుపెట్టేశాడట.. 61వ ఏట 88వ పెళ్లి..!
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
2019 జనవరి 26న మార్షఘై ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దోషి వేధింపులకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. అయితే బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు వృద్ధుడిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనోజ్ కుమార్ సాహూ తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!