T20 India win celebrates: బాణసంచా పేలి ఐదేళ్ల బాలుడు మృతి
- ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ విజయంపై సంబరాలు
- బాణసంచా పేలి ఐదేళ్ల బాలుడు మృతి
- సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా టీ 20 క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా గెలుపు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని.. బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం సంబరాలు ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP-TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కొంత మంది పిల్లలు రోడ్డుపై స్టీల్ గ్లాస్‌లో బాంబును అమర్చి పేల్చారు. అది కాస్త ముక్కలై.. గ్లాస్ ముక్క వచ్చి.. దగ్గర నుంచి చూస్తు్న్న ఐదేళ్ల బాలుడి కడుపులో గుచ్చుకుంది. దీంతో సమీపంలో ఉన్న వారు స్పందించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు బాదయ్య మొహల్లా నివాసి అయిన దీపక్ ఠాకూర్(5)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరీ ఈ కేసును ఏ విధంగా ధర్యాప్తు చేస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న నభా నటేష్..
#WATCH | T-20 Celebration Turns Fatal In Jabalpur: 5-year-old Child Dies After Steel Glass Explodes While Lighting Rocket #MPNews #MadhyaPradesh pic.twitter.com/ULUU1JVpIW
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 1, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!