AP-TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..
- ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామవి రేవంత్ కు ప్రతిపాదన
- విభజన సమస్యలపై చర్చ
- పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చించనున్న సీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామవి రేవంత్ కు చంద్రబాబు ప్రతిపాదన పంపారు. తెలుగురాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో పేర్కొన్నారు. విభజన సమస్యలపై హైదరాబాదులో భేటీ అవుదామంటూ రేవంత్ కి లేఖ రాశారు ఏసీ సీఎం చంద్రబాబు. ఆయన ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా పెండింగ్ సమస్యలు.. విభదమ సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.
READ MORE: Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
- Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
“ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఇది మన రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది. మేము ఈ సమస్యలను చాలా శ్రద్ధతో మరియు పరిష్కరించుకోవడంతో సామరస్యంగా పరిష్కరించుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలో, జూలై 6వ తేదీ శనివారం మధ్యాహ్నం మీ స్థలంలో కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ముఖాముఖి సమావేశం ఈ క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా నిమగ్నమవ్వడానికి… ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను సాధించడంలో సమర్థవంతంగా సహకరించడానికి మాకు అవకాశాన్ని కల్పిస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మా చర్చలు ఉత్పాదక ఫలితాలకు దారితీస్తాయని నాకు నమ్మకం ఉంది.” అని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!