Sexual Assault: భర్తను హత్య చేసి భార్యపై లైంగిక దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. అంబికాపూర్‌లో నివసించే ఓ మహిళపై .. ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతకుముందు తన భర్తను హత్య చేసాడు. అనంతరం ఆ రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే అతడి భార్యపై అత్యాచారం చేశాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు తెలపగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడిపై సెక్షన్ 302, 376, 506 కింద కేసులు పెట్టి జైలుకు తరలించారు.
Suicide: ఉరి వేసుకుని యువతి సూసైడ్.. హస్పటల్ దగ్గర ఉద్రిక్తత
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
వివరాల్లోకి వెళ్తే.. అంబికాపూర్‌కు చెందిన 42 ఏండ్ల సుఖ్‌లాల్ సోమవారం రాత్రి భార్యతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నాడు. రాత్రి 12 గంటల సమయంలో తన భార్యకు పరిచయం ఉన్న కార్తీక్ కోర్వా (21) అనే వ్యక్తి వారి ఇంట్లోకి సైలంట్ గా వచ్చాడు. అంతలోనే సుఖ్‌లాల్ నిద్ర లేచాడు. కార్తీక్‌ను చూసిన సుఖ్‌లాల్.. తన భార్యతో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. ఇంతలోనే అక్కడే ఉన్న ఓ కర్రతో కార్తీక్ సుఖ్‌లాల్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సుఖ్ లాల్ మృతిచెందాడు.
Video Viral: పామును ప్రేమగా చూస్తూ.. ఓ ముద్దుపెట్టిన ఎద్దు
మరోవైపు నిందితుడు అంతటితో ఆగకుండా మహిళను బెదిరించి.. రక్తం మడుగుల్లో పడి ఉన్న భర్త మృతదేహం పక్కనే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!