Gym Roof Collapse: కూలిపోయిన జిమ్ పైకప్పు.. 10 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gym Roof Collapse: ఈశాన్య చైనాలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోవడంతో 10 మంది మరణించగా, ఒకరు చిక్కుకుపోయారని రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని నెం. 34 మిడిల్ స్కూల్లోని జిమ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పకూలిందని తెలిసింది. సోమవారం ఉదయం 5:30 నాటికి, శిథిలాల నుంచి 14 మందిని బయటకు తీశారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Facebook Love: ఫేస్బుక్ ప్రేమకథ.. ప్రియుడి కోసం సరిహద్దు దాటి పాక్ వెళ్లిన భారతీయ మహిళ
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
సీసీటీవీ ద్వారా ప్రసారం చేయబడిన ఫుటేజీలో మొత్తం పైకప్పు జిమ్‌పై కూలిపోయిందని, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తు్న్నట్లు కనిపించింది. దాదాపు 160 అగ్నిమాపక సిబ్బంది, 39 అగ్నిమాపక ట్రక్కులతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నిర్మాణ సంస్థకు బాధ్యత వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సరిగా అమలు చేయకపోవడం వల్ల పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణం. 2015లో టియాంజిన్‌లో ఇలాంటి ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడులో కనీసం 165 మంది మరణించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!