Ajit Pawar Warns Voters: నా పార్టీకి ఓటు వేయకపోతే నిధులు ఆపేస్తా.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- మహారాష్ట్రలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు..
- ఓటర్లకు డిప్యూటీ సీఎం ట్రంప్ తరహా బెదిరింపులు..
- మీ వద్ద ఓట్లున్నాయి, నా వద్ద నిధులున్నాయి..
- నా పార్టీకి ఓటు వేయక పోయారో, నిధులు ఆపేస్తా: డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Warns Voters: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల సమస్య అనేదే లేకుండా చేస్తాం, ఓటు వేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమని ఓటర్లను హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అతడి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక, వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నాడు బారామతి జిల్లా మాలెగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అజిత్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ- ఎన్సీపీ- శివసేన సంకీర్ణ సర్కార్ లో పవార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.
Read Also: Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురు..
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
ఇక, మా ఎన్సీపీ అభ్యర్థులు 18 మందిని గెలిపిస్తే నిధుల ఇస్తాం.. నేను ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాను.. కానీ, మా అభ్యర్థులను తిరస్కరించిన పక్షంలో నిధులు ఇవ్వను.. మీ దగ్గర ఓట్లుంటే, నా దగ్గర నిధులు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. దీంతో అతడి వ్యాఖ్యలపై విపక్షలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) నాయకుడు అంబదాస్ దన్వే మాట్లాడుతూ.. నిధులు అజిత్ పవార్ ఇంటి నుంచి కాకుండా సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఇవ్వబడాయని తెలిపారు. పవార్ లాంటి నాయకుడు ఓటర్లను బెదిరిస్తుంటే, ఈసీ ఏం చేస్తోంది? అని క్వశ్చన్ చేశారు. కాగా, మహారాష్ట్రలో నగర పంచాయతీలకు ఎన్నికలు డిసెంబర్ 2వ తేదీన జరుగబోతున్నాయి.
Baramati, Maharashtra: Deputy CM Ajit Pawar says, "Give me victory for all 18 Mahayuti candidates in the Malegaon Nagar Panchayat, and I will fulfill every promise and demand I have made to you. But if you cut votes, then I will also cut. You have the votes, and I have the funds,… pic.twitter.com/AiFyTgc0A6
— IANS (@ians_india) November 22, 2025
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!