Extramarital Affair: వివాహేతర సంబంధం.. భర్తను హతమార్చిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల బంధాన్ని ఈ తరహా సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. 35 ఏళ్ల భర్తను భార్య హత్య చేసింది. ఈ కేసులో నిందితురాలైన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుండీ జిల్లాలోని డబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రాజేంద్ర గుర్జార్(35) తన ఇంట్లో రక్తపుమడుగులో మరణించి కనిపించాడు. అతనిని శరీరంపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కనిపించాయి.
Read Also: Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!
Also Read
- Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
- Ayodhya: "వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
అయితే, మృతుడి భార్య మమత(32) ఈ హత్యను దొంగలు చేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. బంగారు చెవి రింగులతో తీసేసి, ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసి హత్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి మనోజ్ సికర్వాల్ తెలిపారు. తొలుత పోలీసులు గుర్తుతెలియన వ్యక్తులపై హత్యానేరం నమోదు చేశారు. భార్య కదలికపై అనుమానం రావడంతో ఆమెను విచారించగా నిజం భయటపెట్టింది. విచారణలో నిందితురాలైన మమతకి సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని తేలింది. దీంతోనే మమత తన భర్తను అడ్డుతొలగించేందుకు హత్య చేసినట్లు తేలింది.
తాజావార్తలు
-
Unused Apps: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ పర్సనల్ డేటా గోవింద..!
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..