MP: ఓ ప్రైవేటు ప్రకటనలో మహిళా కానిస్టేబుల్ ప్రత్యక్షం.. ఉద్యోగానికి ఎసరు
- ఓ ప్రైవేటు ప్రకటనలో మహిళా కానిస్టేబుల్ ప్రత్యక్షం
- సస్పెండ్ వేటు వేసిన అధికారులు
- మధ్యప్రదేశ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్‌లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Bhale Unnade: పెళ్ళికి ముందే వేసి చూసుకునే రూల్ పెట్టాలట… రాజ్ తరుణ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడే!
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
పోలీస్ డిపార్ట్‌మెంట్ పరీక్షల కోసం ఆయా కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు జరుగుతూ ఉంటుంది. అయితే యూనిఫాంలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో నేరుగా రత్లామ్ జిల్లా ఇండోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ వాళ్లు ఓ ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై అధికారులు శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించింది. పోలీసు డిపార్ట్‌మెంట్ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ను కానిస్టేబుల్ ప్రమోట్ చేయడాన్ని తప్పుపట్టింది. రత్లాం పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ లోధా చర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే.. మాధురి కౌంటర్
వీడియోలో ఓ యువతి ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి.. ‘హలో మేడమ్.. నేను మీలాగే ఉండాలనుకుంటున్నాను.. మీరు ఎక్కడి నుంచి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యారు?’ అని అడుగుతుంది. ఇండోర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గురించి గొప్పగా కానిస్టేబుల్ వివరించి చెబుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తప్పుపట్టారు. మహిళా కానిస్టేబుల్.. కోచింగ్ సెంటర్‌ను ఎలా ప్రమోట్ చేస్తుందని ప్రశ్నించారు. దీంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
सोशल मीडिया के माध्यम एक महिला आरक्षक द्वारा वर्दी में निजी कोचिंग संस्थान का प्रचार करना संज्ञान में आया है। जिस पर पुलिस अधीक्षक रतलाम द्वारा महिला आरक्षक के विरुद्ध कार्यवाही करते हुए निलंबित किया गया। आगे विभागीय स्तर पर जांच की जा रही है।@MPPoliceDeptt https://t.co/kU0EPLIkh1
— S.P. Ratlam (@SP_RATLAM_MP) August 16, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!