మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్‌లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేవారు.
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా వున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారాడు. తెలుగు ఇండస్ట్రీ నీ పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్ళాడు.ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగాతెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగి పోయింది.. ఇక రాజమౌళి మొదటి సారి ఒక యాడ్ లో…