What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
* నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశం
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
* ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ
* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం
* విశాఖ: వికేంద్రీకరణ పోరాటం కోసం నాన్ పొలిటి
కల్ జేఏసీ ఏర్పాటు.. నేడు తొలి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటన.. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్, పరిపాలన వికేంద్రీకరణ మద్దతుగా పోరాటం
* విజయవాడ: రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసిన అధికారులు.. విజయవాడ-బిట్రుగుంట, విజయవాడ – ఒంగోలు, విజయవాడ-గూడూరు మధ్య నడిచే రైళ్లు రద్దు
* గుంటూరు: నేడు పెదకాకానిలో పర్యటించనున్న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య… మానవ హక్కులపై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రయ్య.
* గుంటూరు : నేడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవం… హాజరుకానున్న ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్.
* హైదరాబాద్: నేడు బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌ల భేటీ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న సమావేశం.. హాజరుకానున్న తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్.. మునుగోడు ఉప ఎన్నిక, తాజా రాజకీయాలపై చర్చ
తాజావార్తలు
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!