What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్
* నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
* నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్, రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గాను 1,150కుపైగా దాఖలైన బిడ్లు
* కాకినాడ: నేడు సత్యదేవునికి వక్రకిరీటం అలంకరణ, నేడు రెండో రోజు సత్యదేవుని 132వ ఆవిర్భావ వేడుకలు
* నేడు సాయిప్రియ భర్త శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలవనున్న పోలీసులు.. నిన్న పోలీసులను ఆశ్రయించిన సాయిప్రియ..
* నేడు అన్నవరం సత్యదేవుని దర్శించుకోనున్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు
* తిరుమల: ఎల్లుండి ఆన్ లైన్ లో పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ, 2500 రూపాయల చొప్పున 600 టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* అనకాపల్లి: పూడి మడక బీచ్ లో గల్లంతు అయినా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
* హైదరాబాద్: నేడు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను పరిశీలించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మధ్యాహ్నం 12.30 కి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తు … ప్రధాని మోడీ కార్యక్రమంలో కందుకూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొననున్న కిషన్ రెడ్డి
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!