What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే.. రాయ్‌పూర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
* హైదరాబాద్: నేడు రెండోరోజు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే పర్యటన.. మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్టీయూసీ నేతలతో భేటీ
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్‌లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు! కారణం ఇదేనా
* ఆదిలాబాద్: కేస్తాపూర్లో నేటి నుంచి నాగోబా జాతర.. అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభంకానున్న నాగోబా జాతర, వేలాదిగా తరలివస్తున్న ఆదివాసీలు.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
* ప్రకాశం : దోర్నాలలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* కడప: నేటి నుంచి దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 31 వరకు ఉత్సవాలు.. టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు.
* కడప: గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం 41వ డివిజన్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాష
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాపట్ల లోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో జరిగే ప్రయత్నం జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు
* అనంతపురం : ఈనెల 22 న జిల్లాలో పర్యటించనున్న జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు నాగబాబు.
* పశ్చిమ గోదావరి జిల్లా: తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వర రావు.. 8వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం..
* ఏలూరు జిల్లా: 34 వ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాహన ర్యాలీ .. వాహన దారుల భద్రత పై అవగాహన కల్పించనున్న పోలీసులు.. హాజరు కానున్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
* తిరుపతి: జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలింగ్ బూత్ లెవెల్ అధికారులచే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయము నుండి అన్నమయ్య సర్కిల్ వరకు బైక్ ర్యాలీ.. ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి,ఇతర అధికారులు ,సిబ్బంది.
* తిరుపతి: నేడు ఎస్వీ మ్యూజిక్ కాలేజ్ లో పురందరదాసు ఆరాధన కార్యక్రమం.. నేడు మహతి ఆడిటోరియంలో గోమాత నామకరణ మహోత్సవం
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన.. రాజమండ్రిలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు జరుగు వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి మీటింగ్ లో పాల్గొననున్న వనిత.. చాగల్లు మండలం దారవరం గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం (81)వ రోజు కార్యక్రమంలో పాల్గొననున్న తానేటి వనిత
* విశాఖ: రెండో రోజు ఇన్ఫినిటీ 2023 ఐటీ సదస్సు.. ముఖ్యఅతిథిగా ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్
* కర్నూలు : నేడు జనసేన , వీరమహిళల సమావేశం.. పాల్గొననున్న పీఏసీ సభ్యుడు నాగబాబు
* కర్నూలు: నేడు డీసీసీ సమావేశం.. పాల్గొననున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
* నంద్యాలలో నేటి నుండి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలు ప్రారంభం
* నేటి నుంచి మెదక్ జిల్లాలో 9వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు.. ఇందిరాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలు, 33 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారుల రాక
* శ్రీకాకుళం: నేటి నుంచి పలాసలో ఉత్తరాంధ్ర తెలుగు రచయితల మహాసభలు.. ఉద్ధానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆద్వర్యంలో రెండు రోజుల పాటు సభలు
తాజావార్తలు
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్‌పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్‌ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!