* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే.. రాయ్‌పూర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ * హైదరాబాద్: నేడు రెండోరోజు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే పర్యటన.. మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్‌టీయూసీ నేతలతో భేటీ * ఆదిలాబాద్: కేస్తాపూర్‌లో నేటి నుంచి నాగోబా జాతర.. అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభంకానున్న నాగోబా జాతర, వేలాదిగా తరలివస్తున్న ఆదివాసీలు.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు…