What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే.. ఇప్పటికే 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
* నిర్మల్ జిల్లా: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. ఆర్జీయూకేటీలో నేడు 5వ స్నాతకోత్సవ వేడుకలు, హాజరుకానున్న ముగ్గురు మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
* మహాబలిపురం వద్ద తీరందాటిన మాండూస్ తుఫాన్.. తమిళనాడులో కుండపోత వర్షాలు, చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుక్కోట్టై , కాంచీపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం జిల్లాలో భారీ వర్షాలు
* మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే తమిళనాడులో ఐదుగురు మృతి
* కడప: రెండో రోజుకు చేరుకున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర.. ఇవాళ జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు చేరుకోనున్న పాదయాత్ర..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొదలకూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు.. కావల్ లోనే పేదవార్డులలో పర్యటించనున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
* గూడూరు లోని ఆదిశంకర కళాశాలలో టెక్నో ఫెస్ట్
* సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ తదితర ప్రాంతాల్లో తుఫాన్ పరిస్థితిని సమీక్షించనున్న తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి.. వివిధ శాఖల అధికారులు
* బాపట్ల జిల్లా: కొల్లూరు మండలం పోతార్లంక ప్రాంతంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున
* గుంటూరు: ఎన్జీవో కళ్యాణమండపంలో ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల రాష్ట్రస్థాయి మహిళా సదస్సు… హాజరుకానున్న మంత్రి విడదల రజిని
* గుంటూరు: నేడు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొననున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్…
* అనంతపురం : రెండవ రోజు జిల్లాలో పర్యటిస్తున్న రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఉరవకొండ , గుంతకల్లు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం.
* సత్యసాయి : నేటి నుంచి రెండు రోజుల పాటు కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు.
* అల్లూరి జిల్లా: నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ ఎదుట పోలవరం నిర్వాసితులు, ఆదివాసి మహాసభ ఆధ్వర్యంలో నిరసన
* తూర్పుగోదావరి జిల్లా : నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ రాజమండ్రి కంబాల చెరువు పార్క్ నుండి 2కె రన్
* తిరుపతి: రేపు నారావారిపల్లెకు రానున్న నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్.. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో బస, మైనారిటీలతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు సమాచారం, ఇంటి ఏర్పాట్లు చేస్తున్న వ్యక్తిగత సిబ్బంది
* హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్.. నేటి నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!