Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటితో వెయ్యి రోజులకు చేరిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..
* రెండో రోజు బ్రిటన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. జీ20 సమ్మిట్‌లో పాల్గొననున్న మోడీ
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
* 500 మార్క్ ను తాకిన ఢిల్లీ వాయు కాలుష్యం.. నేడు ఢిల్లీలో ఇబ్బందికర పరిస్థితులు.. కఠిన అంక్షలు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్
* శబరిమలకు పోటెత్తిన భక్తులు.. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం.. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూలైన్లు
* నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా సభ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..
* నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సమావేశం
* అమరావతి: 7వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న అసెంబ్లీ.
* అమరావతి: ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసన మండలి..
* ప్రకాశం : ఇవాళ మద్ధిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉన్న డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.. ఎక్స్ లో అనుచిత పోస్టింగ్ పై టీడీపీ నేత ఫిర్యాదుతో ఆర్జీవీపై కేసు.. ఇవాళ విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు.. వర్మ ఏం చేస్తారనే విషయంపై ఉత్కంఠ..
* అనంతపురం : నేడు ఎస్కేయూ పాలకమండలి సమావేశం.
* శ్రీ సత్యసాయి : సత్యసాయి జయంతి వేడుకల్లో భాగంగా ప్రశాంతినిలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు… ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు.. ముంచింగిపుట్టు వద్ద 09 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు.. పాడేరు 12, మినుములూరు, ముంచంగి పుట్టులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.
* తూర్పు గోదావరి జిల్లా: నేడు రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి లో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ – జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
* హైదరాబాద్: 11వ రోజుకు చేరిన భక్తి టీవీ కోటి దీపోత్సవం.. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న నేటి విశేష కార్యక్రమాలు
* హైదరాబాద్: నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించే వరకు కాలేజీల బంద్.. సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించబోమంటున్న డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు
తాజావార్తలు
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!