Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో టైటాన్స్ Vs బెంగళూరు మ్యాచ్..
* హైదరాబాద్: నేడు ఉదయం 11.30కి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టు కేసు నేపథ్యంలో కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్న కోర్టు..
Also Read
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
* బాపట్ల : బల్లికురవ మండలం అంబటిపూడిలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలులో “పల్లె పండగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. ఉదయం 10 గంటలకు పెరవలిలో .. 10:30కి పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో 11కి ఖండవల్లి (గవర్లపాలెం)లో 11:30కి ముక్కామలలో.. మధ్యాహ్నం 12 గంటలకు పిట్లవేమవరంలో.. 12:30కి కడింపాడులో 1 గంటకు మల్లేశ్వరంలో 1:30కి అన్నవరప్పాడులో పాల్గొననున్న మంత్రి.
* శ్రీ సత్యసాయి : సత్యసాయి మహాసమాధి దర్శనార్దం పుట్టపర్తికి రానున్న కేంద్రమంత్రి మురగన్.
* అమరావతి: ధరల స్థిరీకరణపై నేడు సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రివ్యూ.. పాల్గొనున్న మంత్రులు అచ్చెం నాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్..
* అమరావతి: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్ లు
* విజయనగరం: నేడు దత్తిరాజేరు, గంట్యాడ, జామి మండలాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. పల్లె పండుగ కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి..
* హైదరాబాద్: నేడు ముషీరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన.. గాంధీ నగర్, హరిత అపార్ట్మెంట్ లైన్, ఆంధ్ర కేఫ్ X రోడ్ లో సేవరేజ్ లైన్ ను ప్రారంభించనున్న మంత్రి..
* వికారాబాద్ జిల్లా: నేడు నూతన మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ప్రమాణ స్వీకార కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్న శ్రీధర్ బాబు
* తిరుమల: రేపటి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58,637 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,956 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!