What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరుతో ఢిల్లీ ఢీ.. రాత్రి 7.30కి హైదరాబాద్‌తో చెన్నై మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ ఉ.11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన.. మలకోడు సరస్సు వద్ద నీటిమొక్కల (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన.. శాస్త్రవేత్తలు, ప్రజలతో పరస్పరం చర్చలు.. నిడదవోలు పట్టణంలోని సెయింట్ అంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు..
* గుంటూరు: కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. తన ఇల్లు, ఆఫీసుపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సాయంత్రం 6 గంటలకు అంబటితో దీక్ష విరమింపచెయ్యనున్న బొత్స సత్యనారాయణ.
* విశాఖ: నేటి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు.. ఈనెల 27న ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్న ఏయూ, ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి., మాజీ క్రికెటర్ సచిన్
* తిరుమల: ఇవాళ నుంచి ఆన్‌లైన్‌లో జులై నెల దర్శన టిక్కెట్లు విడుదల.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో కేటాయించే దర్శన టిక్కెట్లకు రిజిస్ట్రేషన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు… 21వ తేది ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు కేటాయింపు .. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల
* తిరుమల: 11 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,049 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 23,842 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు
* నంద్యాల: నేడు నందికొట్కూరులో అడిషనల్ కోర్టు ప్రారంభం
* నేడు జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించనున్న నేతలు.. ఈనెల 20న జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా మినీ స్టేడియంలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల పరిశీలన..
* ఆదిలాబాద్: నేటి నుంచి జిల్లా మొక్క జొన్న కొనుగోలు.. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు.. క్వింటాల్ కు రూ.2400.. జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్క్ ఫెడ్
* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దామోదర
తెలంగాణవ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునిచ్చిన బీజేపీ.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?