Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today On 12th September 2024

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :September 12, 2024 , 6:53 am
By Sudhakar Ravula
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* నేడు ఖమ్మం నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

* నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొల్లూరు మండలం తడికలపూడి, కిష్కింధ పాలెం ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. లంక గ్రామాలలో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్న సీఎం.. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం

* హైదరాబాద్‌: నేడు బీజేఎల్పీ సమావేశం.. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువుల సందర్శన, అసెంబ్లీ కమిటీల నిర్ణయాలు వంటి అంశాలపై చర్చ..

* అమరావతి: అగ్రిగోల్డ్‌ భూముల పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. అగ్రిగోల్డ్‌ భూముల అమ్మకంపై ఏపీ హైకోర్టులో ఏసీబీ పిటిషన్లు..

* నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపు.. రిజర్వేషన్లపై రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలు

* ఏపీ: నేడు ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన..

* నేడు సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయానికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్

* భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44.30 అడుగులు… కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

* విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొననున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి

* బాపట్ల : అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ లో నూతన బస్సులు ప్రారంభించనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనంతసాగరం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు

* తూర్పుగోదావరి జిల్లా: నిలకడగా కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 15.30 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవాహం.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

* తూర్పుగోదావరి జిల్లా: నేడు కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా గోదావరి నదిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిలిపివేత.. వరుసగా రెండు రోజులు నిలిచిపోయిన గణేష్ నిమజ్జనాలు.. ఒకవేళ ఎవరైనా నిమజ్జనానికి ఊరేగింపులతో గణేష్ విగ్రహాలు తీసుకుని వస్తే వెనక్కి తిప్పి పంపుతామని హెచ్చరిక.. రేపటి నుండి గణేష్ నిమజ్జనాలకు అనుమతి

* తిరుమల: అక్టోబర్ 4వ తేది నుంచి 12వ తేది వరకు వేద్వత్త్ సదస్సులు.. నాదనీరాజన మండపంలో 9 రోజులు పాటు సదస్సు నిర్వహిస్తున్న టీటీడీ

* అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి రెండు మ్యాచ్‌లు. ఇండియా టీం – ఏ వర్సెస్ ఇండియా టీం-డీ… ఇండియా టీం – బీ వర్సెస్ ఇండియా టీం- సీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • international news
  • latest news
  • national news
  • sports news

తాజావార్తలు

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions