Siddaramaiah: నా రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదు..
- కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలనకు బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి: యాడ్యూరప్ప
- యాడ్యూరప్పపై ఫోక్సో కేసుతో పాటు చాలా కేసులు ఉన్నాయి: కర్ణాటక సీఎం
- తన రాజీనామా అడిగే హక్కు యాడ్యూరప్పకు లేదు: సీఎం సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అవినీతి పాలన కొనసాగిస్తుంది.. తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత యాడ్యూరప్ప చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. అయితే, ఈ వ్యాఖ్యలను కన్నడ సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా యాడ్యూరప్పపై ఉన్న కేసులను గుర్తు చేశారు. తన రాజీనామా అడిగే హక్కు ఆయనకు లేదని సిద్ధరామయ్య అన్నారు.
Read Also: Bangladesh protests: ప్రధాని అధికారిక నివాసంలో వస్తువులు లూటీ.. ఫర్నీచర్, చికెన్ అపహరణ
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్‌కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
అయితే, మాజీ సీఎం యాడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. యాడ్యూరప్పపై ఫోక్సో కేసుతో పాటు ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా..? అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండవచ్చా అని ప్రశ్నించారు. నా రాజీనామా అడిగేందుకు ఆయనకు ఏ నైతిక హక్కు ఉంది..? ఆయనపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలైంది.. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి బయట తిరుగుతున్నారు.. లేదంటే ఫోక్సో కేసులో జైలులో ఉండేవారు అంటూ సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోని 21 కేసులపై తాము విచారణకు ఆదేశించాం.. ఆదే విధంగా మిగతా కేసులలో కూడా ఎంక్వైరీకి ఆదేశిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!