Agnipath: ‘అగ్నిపథ్‌’లో ఏముంది..? ఎందుకీ ఆగ్రహం..?

దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలు ఎంతో అవసరం.. దేశాన్ని రక్షించేందుకు బోర్డర్‌కు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నవారే.. ఇప్పుడు దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.. ఆర్మీలో చేరడమే మా కల.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం అంటున్న అభ్యర్థులు.. ఆందోళనకు దిగి విధ్వంసమే సృష్టించారు.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, అగ్గి రాజేసింది మాత్రం అగ్నిపథ్‌ పథకమే అని చెప్పాలి.. సైన్యం రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు చేస్తూ, ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త పథకానికి కేంద్ర … Continue reading Agnipath: ‘అగ్నిపథ్‌’లో ఏముంది..? ఎందుకీ ఆగ్రహం..?