West Bengal Results 2026: బెంగాల్లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal Election Results: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అడుగడుగున ఉత్కంఠకు కలుగజేస్తున్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య ఆధిక్యం క్షణక్షణానికి మారుతోంది. అయితే, చాలా వరకు బీజేపీ టీఎంసీ కన్నా లీడింగ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ బెంగాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 294 స్థానాలకు గానూ, 293 అసెంబ్లీలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చాలా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 155 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. టీఎంసీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 4, లెఫ్ట్ 3, ఇతరులు రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక సీటు అయిన భవానీపూర్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఈ స్థానంలో నుంచి సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో మమతా బెనర్జీపై సువేందు పైచేయి సాధిస్తున్నట్లు ఎర్లీ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. సువేందు పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో కూడా లీడింగ్‌లో ఉన్నారు.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఈజీగా అవుట్ చేసే కొత్త ఆయుధం దొరికింది! బయటపడ్డ వండర్ కిడ్ బలహీనత!!
-
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
-
NEET 2026: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త!
-
Sanchita Ugale : సంచితా ఉగలే ఆత్మహత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుకు సంబంధం ఉందా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?