Karnataka: ‘‘ఇజ్రాయల్’’ ట్రావెల్స్ ‘‘జెరూసలెం’’గా మారింది.. ఓ వర్గం అభ్యంతరం పేరు మార్పు..
- ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ పేరుపై ఓ వర్గం అభ్యంతరం..
- జెరూసలేం ట్రావెల్స్‌గా మార్చిన యజమాని..
- కర్ణాటకకు పాకిన మిడిల్ ఈస్ట్ సంక్షోభం..
- ఇజ్రాయిల్‌పై అభిమానంతో పేరు పెట్టానన్న ట్రావెల్స్ యజమాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka:కర్ణాటకలోని ‘‘ఇజ్రాయిల్’’ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీ ఇప్పుడు తన పేరుని ‘‘జెరూసలెం’’ ట్రావెల్స్‌గా మార్చుకుంది. మిడిల్ ఈస్ట్‌లోని ఇజ్రాయిల్-హమాస్, హిజ్బుల్లా యుద్ధాలు కర్ణాటకలో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఓ వర్గం వారు ఇజ్రాయిల్ ట్రావెల్స్ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చర్చనీయాంశం అవుతున్న వేల, ఈ ఇజ్రాయిల్ ట్రావెల్ ఉన్న బస్సు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరారు.
Read Also: Ram Nath Kovind: “వన్ నేషన్ వన్ ఎలక్షన్” రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుంది?
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఈ ట్రావెల్స్ యజమాని లెస్టర్ కటీల్ మీడియాతో మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా తాను ట్రావెల్ ఏజెన్సీలో ఇజ్రాయిల్‌కి పనిచేసినందుకు ఆ దేశంపై అభిమానంతో పేరు పెట్టానని తెలిపారు. తాను ఇండియా రాక ముందు ఇజ్రాయిల్‌లో పలు హోదాల్లో పనిచేసినట్లు చెప్పాడు. తాను ట్రావెల్ కంపెనీ ప్రారంభించినప్పుడు ఇజ్రాయిల్ పేరు పెట్టినట్లు వెల్లడించారు. కొన్ని వర్గాల వారు దీనిపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో తెలియదని, నాకు ఉపాధి అందించిన దేశంపై గౌరవంతో ఆ పేరు పెట్టానని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మతపరంగా చాలా సున్నితమైంది. గతంలో హిజాబ్ నిరసనలతో పాటు పలువురు హిందూ కార్యకర్తల హత్యలు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ పేరుపై సోషల్ మీడియాలో హంగామా మొదలు కావడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో లెస్టర్ తన ట్రావెల్ కంపెనీ పేరుని ‘‘జెరూసలెం’’గా మార్చారు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!