CM Siddaramaiah: ‘‘పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు’’.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం..
- పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు..
- సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Read Also: CM Chandrababu: మత్స్యకార భరోసా పథకానికి సీఎం శ్రీకారం.. రూ.20 వేలకు పెరిగిన భృతి..
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
శనివారం మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘‘యుద్ధం చేయానికి అనుకూలంగా మేము లేము. శాంతితో ఉండాలి’’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యల్ని బలోపేతం చేయాలని కోరారు. పాకిస్తాన్ పౌరుల్ని దేశం నుంచి బయటకు పంపాలని అన్ని రాష్ట్రాలని కేంద్రం కోరడంపై స్పందిస్తూ.. మేము సహకరిస్తున్నామని, రాష్ట్రంలో పాకిస్తాన్ పౌరుల గురించి సమాచారాన్ని కేంద్రానికి అందిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్, పాకిస్తాన్ ఒకే భాష మాట్లాడుతాయని విమర్శించింది.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?