అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మీద బీభత్సమైన నమ్మకం ఉండడంతో సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్…
Viral Dance in Delhi Metro: ప్రస్తుతం చాలామంది సగం రోజుని సోషల్ మీడియాకు అంకితం చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారు. రీల్స్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుండగా.. కొన్నిసార్లు వారు హద్దు మీరడం ద్వారా చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకున్న వారు కూడా లేకపోలేదు. ఇలాంటి అనేక ఘటనలలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇకపోతే మరికొందరు ఎవరు ఏమనుకుంటే…
Anil Ambani: ముంబై మెట్రో వన్‌లో అనిల్ అంబానీ కంపెనీ వాటాకు సంబంధించిన ఒప్పందాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో కొన్ని వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ముఖ్యంగా మెట్రోలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు మెట్రోలో ప్రయాణం చెయ్యడానికి టికెట్ కొంటాడు.. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అవును ఉంది.. ట్రాఫిక్ వల్లో తెలియదు.. సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో తెలియదు…
Girl Belly Dance in Mumbai Metro: ఢిల్లీ మెట్రో అంటే ఈ మధ్య ముందుగా రైలులో కొట్టు్కోవడం, రోమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డగా మారిపోయింది ఢిల్లీ మెట్రో. మహిళలకు గొడవపడటానికి, జుట్లు పట్టుకోవడానికి మంచి ప్లేస్ మెట్రో.. అంతేనా లవర్స్ కు పార్క్…
ప్రస్తుతం ముంబై మెట్రో రైలు కోచ్ కు సంబంధించిన ఒక ఫోట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ముంబై మెట్రో స్టేసన్ పేరు ఒక బోర్డుపై ఒక విధంగా.. మరో ప్రదేశంలో మరో విధంగా రాసి ఉండడం చూసి ప్రయాణికులు షాక్ అవుతున్నారు.
Mumbai Metro: ఇటీవల ముంబైలోని ఓ మెట్రో స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు అప్పుడే దిగిన ఓ యువతి డ్రెస్ మెట్రో రైలు డోర్‌లో చిక్కుకుపోయింది. అయితే ఈ విషయాన్ని లోకో పైలట్ గమనించలేదు. దీంతో రైలు వేగంగా ముందుకు కదిలింది. మెట్రో రైలు ప్లాట్‌ఫారంపై ఉన్న యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మెట్రో సిబ్బంది ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌లోని మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని…