Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో వైరల్ కావడంతో పరార్..
- ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్..
- వైరల్ అవుతున్న యూపీ వీడియో..
- కేసు నమోదు చేసిన పోలీసులు..
- పరారీలో నిందితుడు యూసుఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Barber: తినే ఆహరంలో, కూల్‌డ్రింక్స్‌లో కొందరు పైశాచిక ఆనందం కోసం ఉమ్మేయడం చూశాం. ఇప్పుడు ఓ బార్బర్ తన కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తున్న సమయంలో ఉమ్మిని ఉపయోగించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ కనౌజ్‌కి చెందిన ఓ సెలూన్‌లో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్మిని రాసిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నిందితుడైన బార్బర్‌ని యూసుఫ్‌గా పోలీసులు గుర్తించారు. కళ్లు మూసుకుని ఉన్న కస్టమర్ ముఖానికి తన ఉమ్మిని రాసి మసాజ్ చేస్తున్న వీడియో కనిపించింది.
Read Also: Anupama: అనుపమ పరమేశ్వరన్ క్రేజ్.. పడిపోయిన వృద్ధురాలు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కస్టమర్ కళ్లు మూసుకుని ఉన్న సమయంలో ముఖానికి క్రీమ్ రాసి, దానిని తడిపేందుకు తన ఉమ్మిని చేతిలోకి తీసుకుని కస్టమర్ ముఖానికి రాయడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో దాదాపుగా 10 రోజలు కిందదని తేలింది. ఈ వీడియో వైరల్ కావడంతో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యకర్తలు నిందితుడు యూసుఫ్‌పై నిరసనకు దిగారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతరం యూరఫ్ పరారీలో ఉన్నాడు. ఎస్పీ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దానిని గమనించి కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాడు జూన్ నెలలో లక్నోలో ఓ సెలూన్‌లో ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేసిన వీడియో సీసీటీవలో రికార్డ్ అయింది. సంబంధిత బార్బర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
लव जिहाद के बाद अब थूक जिहाद
थूक से मसाज… Kannauj में सैलून वाले की घिनौनी करतूत, वीडियो हुआ वायरल तो एक्शन में आई पुलिस।#Uttarpradesh #Salon #Viral pic.twitter.com/g0ZMrn1Bcc— निशीकांत त्रिवेदी 🇮🇳 (@nishikantlive) August 7, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!