Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. యూఎస్‌పై ఇరాన్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనాను అమెరికా జలాంతర్గామి(సబ్‌మెరైన్) పేల్చేసింది. అయితే, ఈ ఘటనపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి ఖండించారు. ఈ సంఘటన ‘‘సముద్రంలో జరిగిన దారుణం’’గా ఆయన అభివర్ణించారు. ఈ నౌక భారత నేవీ ఆహ్వానం మేరకు వెళ్లి తిరిగి వస్తోందని, ఇందులో 130 మంది నావికులను తీసుకెళ్తోందని ఆయన అన్నారు.
Read Also:Vrushakarma: హాలీవుడ్ రేంజ్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్..అదిరిపోయిన నాగచైతన్య మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Ketan Agarwal murder: నా కూతురు ‘‘మిడిల్ ఫింగర్’’ చూపలేదు: సియా తండ్రి వివరణ..
- Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్‌కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
- American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
ఇరాన్ తీరానికి దూరంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడి చేసిందని అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దీనికి తీవ్రంగా మూల్యం చెల్లించుకుంటుందని, వారు దీనిని చూసి చేదుగా పశ్చాత్తాపపడుతారు అని ఆయన హెచ్చరించారు.
ఫిబ్రవరి 18-25 వరకు బంగాళాఖాతంలో జరిగిన మిలన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ఫ్రిగేట్-క్లాస్ యుద్ధనౌక IRIS దేనా పాల్గొంది. ఇండియన్ నేవీ ఆహ్వానం మేరకు ఇరాన్ నుంచి ఈ నౌక వచ్చింది. వైజాగ్ లో జరిగిన కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శ్రీలంక దక్షిణంగా హిందూ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో సబ్ మెరైన్ దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 87 మంది నౌకలో ఉన్న వారు మరణించారు. 30 మందిని శ్రీలంకన్ నేవీ రక్షించగా, మిగిలిన వారు గల్లంతయ్యారు.
తాజావార్తలు
-
Kandula Durgesh: “మీ అక్రమ సంబంధం నాకు తెలుసు”.. ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ‘సూపర్ ఫుడ్’ మునగాకుతో రాగి బొండాలు సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్…
-
El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
-
Health Tips: కిడ్నీలో రాళ్లు కరగడానికి బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..