US: భారత్ పెట్టుబడుల్ని తెస్తోంది, పాకిస్తాన్ ఏం తెస్తోంది..?
- భారత్ యూఎస్‌లోకి పెట్టుబడుల్ని తెస్తోంది..
- పాకిస్తాన్‌తో ఏం ప్రయోజనమన్న యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి ఏం వస్తుందని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌ను దూరం చేయడం మనందరికి పెద్ద సమస్య అని అన్నారు.
Read Also: Reservations: తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
‘‘పాకిస్తాన్‌లో 300 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. కానీ అమెరికాలోకి పెట్టుబడుతు తీసుకురావడం మీరు చూడరు. భారత్ పెట్టుబడుల్ని తీసుకోవడమే కాకుండా, అమెరికాలో సెట్టుబడుల్ని పెడుతోంది’’ అని కార్మిక్ అన్నారు. భారతదేశానికి అపారమైన ప్రతిభ ఉందని, ప్రతిభావంతుల్ని యూఎస్‌కు ఎగుమతి చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ‘‘జాతీయవాది’’ అని పిలిచిన కార్మిక్, భారత్ చౌకైన ఇంధనంతో తన ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ విషయంలోనే అమెరికా ద్వేషం పెంచుకుందని చెప్పారు.
మరోవైపు, మరో కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా మాట్లాడుతూ.. యూఎస్ కంపెనీలు పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని అన్నారు. అమెరికా, పాక్ మధ్య సంబంధాలు బలపడినప్పటికీ, ఆ దేశంలో యూఎస్ పెట్టుబడులు పెట్టడం లేదని, భారత్ లో పెట్టుబడుల్ని పెడుతోందని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..