India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్టుపై భారత్ ఆందోళన..
- బంగ్లాదేశ్‌లో హిందూ సన్యాసి అరెస్ట్.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. మైనారిటీల భద్రతపై చర్యలు తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మత నాయకుడు, ఇస్కాన్ నేత, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత్ ఆందోళన మంగళవారం వ్యక్తం చేసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలు, హిందువుల ఆస్తులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ దరఖాస్తును చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ఆయన రిమాండ్‌ని పోలీసులకు కోరకపోవడంతో కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. అతని నిర్బంధ సమయంలో అన్ని మతపరమైన అధికారులను మంజూరు చేయాలని ఆదేశించింది.
Also Read
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
Read Also: Kissik Song: కిస్సిక్ సాంగ్ ఆల్‌టైమ్ రికార్డ్.. మరి అట్లుంటది ‘శ్రీలీల’తో!
సోమవారం దాస్ అరెస్టుపై పెద్ద సంఖ్యలో మైనారిటీలు తరలివచ్చి నిరసన తెలిపారు. అయితే, మైనారిటీల దాడుల్ని భారత్ ఖండించింది. ‘‘ హిందువులు, మైనారిటీలందరికి శాంతియుతతంగా సమావేశమయ్యే, భావప్రకటన స్వేచ్ఛతో సహా భద్రతనున కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరుతున్నాము’’ అని భారత్ తన ప్రకటనలో పేర్కొంది.
బంగ్లాదేశ్‌లోని 170 మిలియన్ల జనాభాలో హిందువులు దాదాపు 8 శాతం మంది ఉన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని కొత్త సైనిక-మద్దతు గల తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలపై హింసను అరికట్టడంలో విఫలమైందని విమర్శలను ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..