Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Urban Naxals Stalled Sardar Sarovar Dam Work For Years Says Pm Narendra Modi

PM Narendra Modi: ‘అర్బన్‌ నక్సల్స్’ ఏళ్ల తరబడి ఆ డ్యామ్ పనులను నిలిపివేశారు..

Published Date :September 23, 2022 , 3:32 pm
By Mahesh Jakki
PM Narendra Modi: ‘అర్బన్‌ నక్సల్స్’ ఏళ్ల తరబడి ఆ డ్యామ్ పనులను నిలిపివేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Narendra Modi: గుజరాత్‌లోని నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణాన్ని రాజకీయ అండదండలతో “అర్బన్ నక్సల్స్, అభివృద్ధి నిరోధకులు” చాలా ఏళ్లుగా ఈ డ్యామ్‌ పర్యావరణానికి హాని కలిగిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తూ పనులను అడ్డుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్‌లో పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం వివిధ రాష్ట్రాల పర్యావరణ మంత్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

“అర్బన్ నక్సల్స్, రాజకీయ అండదండలు కలిగిన అభివృద్ధి వ్యతిరేక శక్తులు సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టు పర్యావరణానికి హాని కలిగిస్తుందని ప్రచారం చేయడం ద్వారా నిర్మాణాన్ని నిలిపివేశాయి. ఈ ఆలస్యం కారణంగా భారీ మొత్తంలో డబ్బు వృథా అయింది. ఇప్పుడు, డ్యామ్ పూర్తి కావడంతో, వారి వాదనలు ఎంత సందేహాస్పదంగా ఉన్నాయో మీరు బాగా అంచనా వేయగలరు” అని ప్రధాని మోదీ అన్నారు. ఈ అర్బన్‌ నక్సల్స్‌ ఇప్పటికీ చురుకుగా ఉన్నారని ప్రధాని అన్నారు. అనేక ప్రాజెక్టులను పర్యావరణం పేరుతో అనవసరంగా నిలిచిపోకుండా చూసుకోవాలని మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. కుట్రను ఎదుర్కోవడానికి సమతుల్య విధానాన్ని కలిగి ఉండాలన్నారు.

Amit Shah: 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ-నితీష్ ద్వయం తుడిచిపెట్టుకుపోతుంది..

“అర్బన్ నక్సల్” అనే పదాన్ని తరచుగా రాజకీయ వర్ణపటంలో నక్సలిజం/మావోయిస్ట్ సానుభూతిపరులు, కొంతమంది సామాజిక కార్యకర్తలను వివరించడానికి ఉపయోగిస్తారు. అర్బన్‌ నక్సల్స్‌ ఈ మధ్య కాలంలోనే వాడుకలోకి వచ్చినా.. తరచూ వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక స్వరానికి పాలకులు పెట్టిన పేరే ఇదని ప్రజాసంఘాలంటున్నాయి. విద్యార్ధులను ఉగ్రవాదం వైపు ఉసిగొలిపే వారే అర్బన్‌ నక్సల్స్‌ అని నిఘా వర్గాలంటున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat
  • india
  • PM Modi
  • PM Narendra Modi
  • Sardar Sarovar Dam

తాజావార్తలు

  • PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి

  • Rajahmundry Adulterated Milk: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఆగని మృత్యు ఘోష!

  • Ravichandran Ashwin: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విన్!

  • Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

  • Dhurandhar 2 Box Office: రంజాన్ వేళ రికార్డుల వేట.. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అరాచకం!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions