Kanwar Yatra: యాత్ర శాంతియుతంగా కొనసాగాలనే ఆ ఉత్తర్వులు..
- కవాడి యాత్ర మార్గంలో దుకాణాలపై యాజమానుల పేర్ల ప్రదర్శనపై వివాదం..
- యాత్రికులు ఫిర్యాదుతోనే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపిన యోగి సర్కార్..
- ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: కన్వార్ యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా దుకాణాలపై ప్రదర్శించాలన్న ఆదేశాలను తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొనింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తాజాగా తమ వివరణను తెలిపింది. షాప్స్, తినుబండారాల పేర్ల విషయంలో సందేహాలు ఉన్నట్లు యాత్రికులు ఫిర్యాదు చేశారని యోగి సర్కార్ తెలిపింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశామని.. అందుకు తగినట్లు పోలీసులు చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Read Also: Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కాగా, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. విక్రయించేది శాకాహారమా, మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని, హోటల్ యజమానులు ఎవరు.. అందులో పని చేసే వారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన పని లేదని చెప్పుకొచ్చింది. గంగానది జలాలను కావడిపై తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేసేందుకు భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, పౌరహక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం ఎంక్వైరీ చేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!