UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
- 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ హీట్
- తాజా సర్వేలో మళ్లీ బీజేపీదే అధికారం అని అంచనా
- 267 స్థానాల్లో బీజేపీ, 132 స్థానాల్లో ఎస్పీ గెలుస్తుందని ప్రిడిక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీనే దేశంలో అధికారం చేపడుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే, తాజాగా న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వేలో యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని అంచనా వేసింది. మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 267 స్థానాలు గెలుచుకుంటుందని, సమాజ్‌వాదీ+కాంగ్రెస్ పార్టీల కూటమి 132 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. బీఎస్పీ రెండు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తారని చెప్పింది.
Also Read
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
- ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని 4 రీజియన్లలో బీజేపీ క్లియర్ కట్ మెజారిటీ సాధిస్తుందని చెప్పింది. వెస్ట్రన్ యూపీలో 136 స్థానాలకు గానూ బీజేపీ 93, ఎస్పీ 43 స్థానాలు గెలుచుకుంటాయని చెప్పింది. అవధ్ రీజియన్‌లోని 118 స్థానాలకు గానూ బీజేపీ 77, ఎస్పీ కూటమి 40, బీఎస్పీ 01, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 19 స్థానాలకు గానూ బీజేపీ 17, ఎస్పీ 2, పూర్వాంచల్‌లో 130 స్థానాలకు గానూ బీజేపీ 130, ఎస్పీ 47, బీఎస్పీ 01, ఇతరులు 02 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
తాజావార్తలు
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?