Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Central Union Minister Jyotiraditya Scindia Gives Clarity On Sanchar Saathi App

Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. కేంద్రమంత్రి క్లారిటీ

Published Date :December 2, 2025 , 1:56 pm
By Suresh Maddala
  • సంచార్ సాథీ యాప్‌‌పై తీవ్ర దుమారం
  • ప్రజల రహస్యాలు తెలుసుకునేందుకేనన్న కాంగ్రెస్
  • క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. కేంద్రమంత్రి క్లారిటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంచార్ సాథీ యాప్‌‌పై తీవ్ర దుమారం చెలరేగుతోంది. సంచార్ సాథీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. యాప్ ద్వారా ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను తొంగిచూడడమేనని.. ఇదొక ‘‘పెగాసస్’’ అని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మండిపడ్డారు. ఈ యాప్ ద్వారా దేశంలోని ప్రజలందరిపై ప్రభుత్వం నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఎంపీ ఎన్.కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘సంచార్ సాథీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల వ్యక్తుల గోప్యత హక్కుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినా ప్రతి వ్యక్తి మొబైల్ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ఎందుకింత ఆసక్తి చూపుతోంది. రహస్యంగా ప్రజల సమాచారాన్ని సేకరించేందుకే. ఇది గోప్యతా హక్కును ఉల్లంఘించడమే. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు భంగం కల్పించడమే. వెంటనే కేంద్రం ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఉగ్రవాది డానిష్ ఫోన్‌లో మాస్టర్ ప్లాన్! ఉమర్‌ను ఎలా డైరెక్షన్ చేశాడంటే..!

సంచార్ సాథీ యాప్‌పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంపై కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా స్పందించారు. ‘‘సంచార సాథి యాప్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఫోన్లలో సంచార్ సాథీ తప్పని సరి కాదు. సైబర్ మోసాలను నివారించేందుకు సంచార సాథీ యాప్ అవసరం. యాప్ వద్దనుకుంటే ఆన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. యాక్టివేట్, డీ యాక్టివేట్ చేసుకోవడం అనేది వినియోగదారుల ఇష్టం’’ అని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: మోడీ అందుకే వరల్డ్ లీడర్ అయ్యారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Jyotiraditya Scindia clarity
  • Sanchar Saathi app
  • Sanchar Saathi app optional
  • union minister

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions