UGC-NET: డార్క్‌నెట్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్నం లీక్.. పరీక్ష రద్దు తర్వాత కేంద్రం ప్రకటన..
- డార్క్‌నెట్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం..
- లీక్‌పై సమాచారం అందడంతోనే పరీక్ష రద్దు..
- ఎన్టీఏ నిర్మాణంపై హై లెవల్ కమిటీ ఏర్పాటు..
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు. డార్క్ వెబ్, డార్క్‌నెట్ అనేది యూజర్లను గుర్తించలేని ఇంటర్నెట్లోని ఒక భాగం. డార్క్‌నెట్‌లోని UGC-NET ప్రశ్నపత్రం సరైన ప్రశ్నాపత్రంలో సరిపోతుందని స్పష్టంగా తెలిసిన వెంటనే పరీక్ష రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి చెప్పారు.
Read Also: iPhone 16 : ఐ ఫోన్ 16లో సిమ్ ఉండదు.. ప్రపంచమంతా ‘ఈ-సిమ్’ టెక్నాలజీ..!
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహించిన ఒక రోజు తర్వాత బుధవారం పరీక్షను రద్దు చేశారు. జూన్ 18న జరిగిన పరీక్షలో పేపర్ లీక్ జరిగి ఉండొచ్చని ఎన్టీఏకి ఇన్పుట్స్ అందడంతో బుధవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జీరో ఎర్రర్ పరీక్షలను నిర్ధారించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఎన్టీఏ నిర్మాణాన్ని మెరుగుపరిచేందుకు, పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!