Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Trying To Make Bangladesh Part Of India Woman Journalist Mobbed In Dhaka

Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..

Published Date :December 1, 2024 , 2:51 pm
By Venu Goapl Reddy
  • బంగ్లాదేశ్‌లో దారుణం..
  • హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి..
  • భారత్ ఏజెంట్ అంటూ ఆరోపణలు..
Bangladesh: హిందూ మహిళా జర్నలిస్టుపై దాడి.. భారత్ ఎజెంట్ అంటూ ఆరోపణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ మహిళా జర్నలిస్టుపై అక్కడి మతోన్మాదుల మూక దాడికి ప్రయత్నించింది. ప్రముఖ టీవీ జర్నలిస్ట్ మున్సీ సాహా మీడియా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా, ఢాకాలోని కార్వాన్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాహా ఒక భారతీయ ఏజెంట్ అని, మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని మూక ఆరోపించింది. చివరకు పోలీసులు కలుగజేసుకుని ఆమెని రక్షించాల్సి వచ్చింది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం.. జర్నలిస్ట్ కారును గుంపు అడ్డగించి, ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. చుట్టుపక్కల జనాలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆమెను పోలీసులు రక్షించి తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయాని తరలించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఆమెను అరెస్ట్ చేయలేదని తెల్లవారుజామున విడుదల చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు వారు తెలిపారు. “పోలీసులు మున్నీ సాహాను అదుపులోకి తీసుకోలేదు. ఆమె కార్యాలయం వెలుపల ఉన్న కవ్రాన్ బజార్ వద్ద కొంతమంది వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు. తరువాత, భద్రతా కారణాల దృష్ట్యా తేజ్‌గావ్ పోలీసులు ఆమెను DB కార్యాలయానికి తీసుకెళ్లారు” అని ఒక అధికారి వెల్లడించారు.

Read Also: Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ భయపడి పారిపోయాడు: టీడీపీ నేత

సాహా నాలుగు కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని, బెయిల్ కోసం కోర్టుకు హాజరుకావాలని, భవిష్యత్తులో పోలీస్ సమన్లను పాటించాలని అధికారులు తెలిపారు. సాహాను వేధించిన వ్యక్తులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వైరల్‌గా మారిన ఈ దాడి వీడియోలో..57 మంది ప్రాణాలు బలిగొన్న బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుకు సంబంధించి ఆమె ప్రజల్ని తప్పుదారి పట్టించిందని ఆరోపించడం వినవచ్చు. మీరు ఈ దేశాన్ని భారత్‌లో భాగం చేయడానికి చేయగలిగినదంతా చేస్తున్నారు, విద్యార్థుల రక్తం మీ చేతులకు అంటుకుంది అని ఆమెను ఉద్దేశించి ఆరోపించారు. మీరు ఈ దేశ పౌరురాలిగా ఉండీ, ఈ దేశాని ఎలా హాని చేస్తారని..? గుంపు ప్రశ్నించింది.

55 ఏళ్ల జర్నలిస్ట్ బెంగాలీ ఛానెల్ ATN న్యూస్ మాజీ న్యూస్ హెడ్. హసీనా పాలన తర్వాత ఆమెతో పాటు అనేక మంది జర్నలిస్టులపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మోపబడ్డాయి. ఇటీవల హిందువులపై జరిగిన హింసను సాహా చూపించారు. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామి వంటి మతోన్మాద సంస్థలు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజానికి పెద్ద దిక్కుగా ఉన్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని పోలీసులు దేశద్రోహం కింద అరెస్ట్ చేయడంతో అక్కడి పరిణామాలు ఉద్రిక్తంగా మారాయి.

কারওয়ানবাজার থেকে সাংবাদিক মুন্নী সাহা গ্রেপ্তার |
Munni Saha Arrest | Channel 24 pic.twitter.com/xq7x0HHkzd

— Md. Sohel Rana (@mdsohelrana7707) December 1, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh Hindu Minority
  • Bangladesh Journalist Heckled
  • Munni Saha

తాజావార్తలు

  • Priyanka Arul Mohan: నటిగా ఆ సినిమాతోనే నన్ను నేను తెలుసుకున్నా..

  • KrithiShetty : బేబీ ఖాతాలో మరో ప్లాప్.. స్టార్ డైరెక్టర్ యూ టర్న్ తీసుకుంటాడా?

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions