Tomato Price: టమాటాకు రికార్డ్ ధర.. కిలోకి రూ. 250
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా ధర కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటికే టమాటా ధర సెంచరీ దాటేసింది. ఇప్పుడు ఏకంగా కిలో టమాటా ధర డబుల్ సెంచరీని దాటేసింది. వేడి పరిస్థితులు, వర్షాభావం వల్ల టమాటా పంట దెబ్బతినడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. తాజాగా టామాటా ధర రూ. 250కి చేరువైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి ధామ్ లో టమాటా ధర రూ. 250కి చేరువైంది. ఉత్తర కాశీ జిల్లాలో రూ. 180-200 వరకు ఉంది.
Read Also: Madhya Pradesh: దళిత యువకులపై తప్పుడు ఆరోపణలు.. మలం తినిపించి దాడి చేసిన మైనారిటీ కుటుంబం
Also Read
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
టమాటా ధరలు పెరగడంతో సామాన్యుడు వీటిని కొనేందుకు భయపడుతున్నారు. టమాటా పండించే రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వేడిగాలులు, భారీ వర్షాలు టమాటా పంటను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్ సప్లైకి అంతరాయం కలగడంతో వీటి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. చెన్నైలో కిలో టమాటా ధరలు రూ. 100-130 పలుకుతోంది. బెంగళూర్ లో కిలోకి రూ.101-121 వరకు ఉంది. మార్చి, ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల టమాటాకు తెగుళ్లు సోకడంతో మార్కెట్లో అధిక దిగుబడులు రావడంతో ధరలు పెరిగాయి.
ఇదిలా ఉంటే టమాటాల ధరలు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. కర్ణాటకలో హసన్ జిల్లాలో ఓ టమాటా తోట నుంచి ఏకంగా రూ.2.5 లక్షల పంటను దొంగలు ఎత్తుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!