TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
- మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.
- బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ ఎంపీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పార్టీలో చీలిక వచ్చింది. తిరుగుబాటు నేతలు తమదే అసలైన టీఎంసీ అని చెప్పుకుంటున్నారు. పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది మమతా బెనర్జీని కాదని రీటబ్రత బెనర్జీ వెనక చేరారు. ఇక ఎంపీలు అంతా టీఎంసీకి దూరయ్యారు.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీకి చెందిన ముగ్గురు మాజీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్లు బీజేపీలో చేరుతున్నారని బీజేపీ సీనియర్ నేత షామిక్ భట్టాచార్య అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు గురువారం బీజేపీలో చేరారని వెల్లడించారు. బీజేపీలో చేరడానికి ముందు ఈ ముగ్గురు నేతల తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Also Read
- Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Tags
- bjp
- Mamata Banerjee
- TMC
- West Bengal
తాజావార్తలు
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్‌లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!