INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. చర్చలతో విసిగిపోయామన్న ఆప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. బెంగాల్లో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించింది.
Read Also: Tammineni Seetaram: ముగిసిన అసెంబ్లీ సమావేశాలు.. భావోద్వేగానికి లోనైన స్పీకర్
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇదిలా ఉంటే, మరోసారి ఇండియా కూటమిపై ఆప్ తన అసంతృప్తి వెల్లగక్కింది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకం ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించింది. చర్చలతో విసిగిపోయామని అస్సాం రాష్ట్రంలో 3 స్థానాలకు అభ్యర్థులను గురువారం ప్రకటించింది. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆప్ ఎంపీ సందీప్ పాఠక్.. ఇండియా కూటమితో నెలల తరబడి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని అన్నారు. మనోజ్ ధనోహర్ దిబ్రూగఢ్ నుంచి, భవెన్ చౌదరి గౌహతి నుంచి, రిషి రాజ్ సోనిత్పూర్ నుంచి పోటీ చేస్తారని ఆప్ ప్రకటించింది.
కూటమిలో సీట్ల పంపకం ప్రక్రియను వేగవంతం చేయాలని కూటమి భాగస్వాములను ఆప్ కోరింది. మేము ఇండియా కూటమికి అండగా ఉన్నామని చెప్పింది. తమ అభ్యర్థులు ప్రజలకు చేరువయ్యేందుకు ముందుగానే పేర్లను ప్రకటించినట్లు ఆప్ వెల్లడించింది. దీనికి ముందు కాంగ్రెస్‌ని సంప్రదించకుండా ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ(ఎస్పీ)పార్టీ ఏకపక్షంగా 16 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ ఈ విషయాన్ని తప్పుబట్టింది.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!