Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tipu Sultan Row: కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో టిప్పు పేరు రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. మరోసారి మైసూరు విమానాశ్రయం పేరు మార్పు వివాదం నేపథ్యంలో టిప్పు వివాదం రాజుకుంది. మైసూర్ ఎయిర్ పోర్టు (మందకల్లి విమానాశ్రయం) పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
హుబ్బళ్లి-ధార్వాడ్(తూర్పు) ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. కాగా, ఈ ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టిప్పు సుల్తాన్, బ్రిటీష్ వారిని ఎదురించిన వీరుడిగా కాంగ్రెస్ కొనియాడుతూ.. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతని పుటిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. మరోవైపు లక్షలాది మంది హిందువులను కిరాకతంగా చంపడం, మతం మార్చాడని బీజేపీ ఆరోపిస్తోంది.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
Read Also: Ayesha Omar: “నా సొంత దేశంలోనే నాకు భద్రత లేదు”.. పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు..
ఈ ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టిప్పు వివాదం రాజకీయ అంశంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్‌గా మారింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమవుతోంది. 2018 ఎన్నికల ముందు బీజేపీ టిప్పు అంశాన్ని ప్రస్తావించింది. జనాభాలో 13 శాతం ఉన్న ముస్లింలను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప ఆరోపించారు.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!