Uddhav Thackeray: ఈ సారి ఆ తప్పు చేస్తే దేశంలో నియంతృత్వమే.. ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జైన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం నియంతృత్వం ముందు ఉందని అన్నారు. భారతదేశ స్వేచ్ఛను రక్షించే సమయం ఆసన్నమైందని అన్నారు. తూర్పు ముంబైలోని కుర్లాలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశంలో గడ్డుకాలం ఎదుర్కొంటోందని, ఈ సారి మనం తప్పు చేస్తే దేశం నియంతృత్వంలోకి వెళ్తుందని, దేశాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పరోక్షంగా బీజేపీ విజయం గురించి ఆయన ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం కావాలని, ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం పోరాడామని, ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని, దేశంలో గందరగోళ వాతావరణం ఉందని, నియంతృత్వం మన దరిదాపుల్లో ఉందని, దాన్ని మనం ఆపాలంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Jaipur Tension Over School Row: జైపూర్‌లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
Read Also: Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్‌పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొరబాట్లను చేయవద్దని ప్రజలను కోరారు. జైన మతాచార్యుల ఆశీర్వాదం కోసం తాను వచ్చినట్లు ఉద్దవ్ వెల్లడించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడికి రాలేదని, దేశం కోసం వచ్చానని అన్నారు.
గతేడాది శివసేన పార్టీలో చీలిక వచ్చింది. ఏక్‌నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చారు. ఆయన వెంటే మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ చీలిక శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్‌తో వచ్చే ఎన్నికల్లో జట్టుకట్టబోతోంది.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!