INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?
- ఖర్గే నివాసంలో కూటమి నేతల భేటీ
- సభలో నిరసన తెల్పాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఇండియా కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చించారు.
ఇది కూడా చదవండి: MPDO Venkata Ramana Case: మిస్సింగ్ మిస్టరీ వీడింది.. కానీ, ఎంపీడీవోది ఆత్మహత్యా..? ఇంకా ఏదైనా జరిగిందా..?
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
బడ్జెట్ వ్యతిరేకంగా నిరసన తెలిపాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ వెల్లడించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే భారీ ప్రాజెక్టులను ప్రకటించారని తెలిపారు. దీనిపై బుధవారం పార్లమెంట్లో నిరసన తెలిపాలని కూటమి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. న్యాయం కోసం ఉభయ సభల్లో పోరాడతామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Om Birla: లోక్‌సభ స్పీకర్ కుమార్తెకు ఊరట.. నెటిజన్ల ట్రోల్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం
ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, సంజయ్ రౌత్ తదితరులు హాజరయ్యారు. తమ కుర్చీని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంటూ రాహుల్ గాంధీ, ఖర్గే కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
#WATCH | The meeting of INDIA bloc's Floor Leaders (Lok Sabha & Rajya Sabha) underway at the residence of Congress national president Mallikarjun Kharge.
(Video: AICC) pic.twitter.com/4EaaMy74a8
— ANI (@ANI) July 23, 2024
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!