Bihar: గొప్పోళ్ళురా బాబు.. రోడ్డునే మాయం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: సాధారణంగా రోడ్లు బాగాలేవని.. గతుకులు, గుంతలతో రోడ్డు అద్వానంగా తయారైన అధికారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేయడం మనం చూస్తుంటాము. కానీ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో.. కనీసం సరైన రోడ్డు సౌకర్యం అయినా కల్పించాలి అనుకుంటే ప్రభుత్వానికి సహకరించని ప్రజలు ఎక్కడైనా ఉంటారా..? అంటే ఉన్నారు అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూ ఉంటె.. మరో వైపు నుండి తడి కాంక్రీట్ నే దోచుకు పోతున్నారు మేధావులు.. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. బిహార్ ముఖ్యమంత్రి సడక్ గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామ్ యోజన కింద జహానాబాద్ జిల్లా లోని ఔదాన్ గ్రామంలో తాజాగా రోడ్ల నిర్మాణం చేపట్టారు.
Read also:Bandi Sanjay: ఈనెల 6న బండి సంజయ్ నామినేషన్.. 8 నుంచి సుడిగాలి పర్యటన
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఈ క్రమంలో కార్మికులు ఓ వైపు నుండి రోడ్లు వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఆ రోడ్డుకి వేసిన కాంక్రీట్ కనీసం ఆరకముందే తడి కాంక్రీట్ నే మాయం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును తవ్వుకుంటూ తడి కాంక్రీట్ ను దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని పైన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా మూడు నెలల క్రితం రోడ్డు పనులను స్థానిక MLA ప్రారంభించారు. అయితే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. పనులు ప్రారంభించిన ప్రతిసారి స్థానిక ప్రజలు రోడ్డు నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని దోచుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రోడ్డునే లూటీ చేసేసారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!