Bihar: సాధారణంగా రోడ్లు బాగాలేవని.. గతుకులు, గుంతలతో రోడ్డు అద్వానంగా తయారైన అధికారా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనలు చేయడం మనం చూస్తుంటాము. కానీ ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో.. కనీసం సరైన రోడ్డు సౌకర్యం అయినా కల్పించాలి అనుకుంటే ప్రభుత్వానికి సహకరించని ప్రజలు ఎక్కడైనా ఉంటారా..? అంటే ఉన్నారు అని వీళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూ ఉంటె.. మరో వైపు నుండి…