Puttur: ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dakshina Kannada district: కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లోని పుత్తూరు లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. పుత్తూరు నగరం లోని నెహ్రూనగర్‌లో సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ కల్లెగ పోలీసులు గుర్తించారు. అక్షయ్ కల్లెగ ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం అక్షయ్ వాహనం మరి కొంతమంది యువకుల వాహనం అనుకోకుండా ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Read also:Hashmatullah Shahidi: భారత అభిమానుల వల్లే ఈ విజయాలు.. రుణపడి ఉంటాం: అఫ్గాన్ కెప్టెన్
Also Read
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు జరిగిన నష్టం గురించి మాట్లాడేందుకు నెహ్రూనగర్ రావాల్సిందిగా నిందితులు రాత్రి 11.30 గంటల సమయంలో అక్షయ్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ కి స్పందిచి వెళ్లిన అక్షయ్ ను నెహ్రూనగర్ సమీపంలో హత్యా చేశారు. కాగా ఈ కేసులో ముగ్గురు నిందితులను పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో అరెస్టు అయిన నిందితులను చేతన్, మనీష్, మంజునాథ్ గా గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితులను విచారించగా.. ప్రాధమిక విచారణలో ఈ విషయం బయకు వచ్చింది. కాగా రెండు నెలల్లో పుత్తూరు నగరంలో ఇది రెండో హత్య. ఆగస్టు చివరి వారంలో పుత్తూరు మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువతిని ప్రేమికుడు కత్తితో పొడిచి చంపాడు.
తాజావార్తలు
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
-
Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!