Dakshina Kannada district: కర్ణాటక రాష్ట్రం లోని దక్షిణ కన్నడ జిల్లా లోని పుత్తూరు లో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా నిందితులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. పుత్తూరు నగరం లోని నెహ్రూనగర్‌లో సోమవారం అర్థరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ కల్లెగ పోలీసులు గుర్తించారు. అక్షయ్ కల్లెగ ప్రముఖ టైగర్…
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేశాడు.. చివరకు భారత 76వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు.. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ప్రాణాలు వదిలాడు. కర్ణాటకలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకాయి.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.. ప్రతీ ఇంటిపై జెండా.. ప్రతీ గల్లీలో జెండా.. ప్రతీ ఊరిలో జెండా, ప్రతీ వీధిలో జెండా అనే తరహాలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. కర్ణాటకలోని దక్షిణ…