Tejashwi Yadav: వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్.. ఏమైందంటే..!
- వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ఏం జరిగిందో చెప్పిన ప్రతిపక్ష నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సోమవారం అసెంబ్లీకి వీల్‌చైర్‌లో వచ్చారు. అధికారులు ఆయన్ను వీల్‌చైర్‌లో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తేజస్వి యాదవ్ వీల్‌చైర్‌లో వచ్చారు. దీంతో ఆయనకు ఏమైందంటే మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎడమ కాలి బొటనవేలుపై ఏదో గాయమైంది. నడవలేని పరిస్థితి తలెత్తడంతో వీల్‌చైర్‌లో వచ్చారు. అయితే ఏమైందంటే విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘గోరు ఊడిపోయింది.. ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి.’’ అని చెప్పుకొచ్చారు.
Also Read
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ఇది కూడా చదవండి: UP Video: సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!
ఇటీవలే తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలాగే సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరూ కలిశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది.
#WATCH | Patna | Bihar Assembly LoP Tejashwi Yadav brought to the Legislative Assembly budget session on a wheelchair with a visible injury on his left toe.
He says, "The nail came off… These things happen sometimes…" pic.twitter.com/lVXp5D0pWC
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!